Reliance jio vs Airtel vs Vodafone idea one month recharge plans benefits which one has cheaper Cheap and Best Recharge plan: రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు వరుసగా ఒకదాని వెంట మరొకటిగా రీఛార్జ్ ప్లాన్స్ ధరల్ని 12.5 శాతం నుంచి 25 శాతం వరకూ పెంచేశాయి.
Cheap and Best Recharge plan: ఇటీవలి కాలంలో టెలీకం కంపెనీలు టారిఫ్ భారీగా పెంచేశాయి. ముందుగా రిలయన్స్ జియో ధరలు పెంచగా అదే బాటలో మిగిలిన రెండు కంపెనీలు ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలు పయనించాయి. జూలై 3 నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చింది.
Star Hero: నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది.. అందుకే చంపాను.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు..Tirumala: తిరుమల వెళ్లేవారికి శుభవార్త.. రూ. 300 దర్శనం టిక్కెట్లు విడుదల వెంటనే గదులు కూడా బుక్ చేసుకోండి..Sai Pallavi: హవ్వా.. పెళ్లై పిల్లలున్న హీరోతో సాయి పల్లవి డేటింగ్.. ? అతి రహస్యం బట్ట బయలు.. Cheap and Best Recharge plan: రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు వరుసగా ఒకదాని వెంట మరొకటిగా రీఛార్జ్ ప్లాన్స్ ధరల్ని 12.5 శాతం నుంచి 25 శాతం వరకూ పెంచేశాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ వైపు కొంతమంది కస్టమర్లు ఆకర్షితులయ్యారు. బీఎస్ఎన్ఎల్ కూడా ఆకర్షణీయమైన ప్లాన్స్ అందుబాటులో తీసుకొచ్చింది. రిలయన్స్ జియో వర్సెస్ ఎయిర్ టెల్ వర్సెస్ వోడాఫోన్ ఐడియాలు వరుసగా రీఛార్జ్ టారిఫ్ పెంచిన నేపధ్యంలో ఏ కంపెనీ ప్లాన్ ఇప్పటికీ తక్కువ ధరకు లభ్యమౌతుందో పరిశీలిద్దాం. ముఖ్యంగా 1 నెల రోజుల వ్యాలిడిటీలో ఏ ప్లాన్ మంచిదో తెలుసుకుందాం. అంటే జియో, ఎయిర్ టెల్, వీఐ కంపెనీల్లో నెల రోజుల వ్యాలిడిటీలో ఏది ఛీప్ అండ్ బెస్ట్ అని చెక్ చేయాల్సి ఉంది. వోడాఫోన్ ఐడియా 1 నెల రీచార్జ్ ప్లాన్ అంటే 28 రోజుకు వర్తిస్తుంది. 299 రూపాయలతో రీఛార్జ్ చేయించుకోవాలి. ఇందులో యూజర్లకు రోజుకు 1జీబీ డేటా లభిస్తుంది. దాంతో పాటు ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ పంపించుకోవచ్చు. ఇక దేశంలో ఎక్కడికైనా అన్ లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. రిలయన్స్ జియో 1 నెల రీఛార్జ్ ప్లాన్ కూడా 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇందులో యూజర్లకు రోజుకు 1 జీబీ డేటా లభిస్తుంది. దాంతో పాటు ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ పంపించుకోవచ్చు. ఇక దేశంలో ఎక్కడికైనా సరే అన్ లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. దీంతోపాటు జయో సినిమా, జియో టీవీ వంటి యాప్స్ ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు.కేవలం 249 రూపాయలకే రీఛార్జ్ చేయించుకోవచ్చు.1 నెల రీఛార్జ్ ప్లాన్ కూడా 28 రోజులకే ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ కోసం 299 రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇందులో యూజర్లకు రోజుకు 1 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యముంటాయి. అంటే ఇప్పటికీ 1 నెల ప్లాన్ ప్రయోజనాలు పరిశీలిస్తే రిలయన్స్ జియో చౌకగా లభిస్తోంది. ఇతర రెండు కంపెనీల ధరలతో పోలిస్తే రిలయన్స్ జియో 50 రూపాయలు తక్కువకే లభించనుంది. Ratan Tata Titan Company: బడ్జెట్లో తీసుకున్నఈ ఒక్క నిర్ణయంతో..రతన్ టాటాకు చెందిన ఈ కంపెనీకి లాభాల పంట..!! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.August Lucky Rashi: శుక్రుడి సంచారంతో ఆగస్టు నుంచి ఈ రాశులవారు బోలెడు లాభాలు పొందుతారు!Nepal Plane Crash: మరో ఘోర ప్రమాదం.. ఆకాశంలో గింగిరాలు కొడుతూ కూలిన విమానం.. 18 మంది మృతి?Gold Rate: బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపుతో.. మెరుస్తున్న టాప్ 3 జ్యువెలరీ స్టాక్స్ ఇవే..మీరూ ఓ లుక్కేయ్యండి..!
Reliance Jio Vodafone Idea Cheap And Best Recharge Plan Which Company Has Cheapest Recharge Plan Airtel Vs Jio Vs VI Plans Jio 1 Month Plan Airtel 1 Month Plan VI 1 Month Plan Airtel 299 Recharge Plan Details
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
T20 World Cup Final 2024: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా హెడ్ టు హెడ్ రికార్డులు, బార్బడోస్ పిచ్ రిపోర్ట్ ఇలాT20 World Cup 2024 Final Match Ind vs SA check here the barbados pitch report ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ ఇవాళ్టితో ముగియనుంది. 20 దేశాలు తలపడిన టోర్నీలో ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి
Read more »
Jio Recharge Plan: రిలయన్స్ జియోలో ఏ ప్లాన్ ఎంత పెరిగింది, ఎప్పట్నించి అమలుReliance jio plan hike and new recharge plans tariff check here the price Jio Recharge Plan: దేశంలోని మూడు ప్రైవేట్ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ పోటీపోటీగా టారిఫ్ ప్లాన్స్ పెంచుతుంటే మూడో కంపెనీ వోడాపోన్ ఐడియా సైతం అదే పని చేపట్టింది.
Read more »
Recharge Plans: మొబైల్ రీఛార్జ్ పెరిగిందని వర్రీ అవుతున్నారా, ఇలా చేస్తే పాత ధరలకే రీఛార్జ్Reliance jio and Airtel Tariff plans hike no need to worry రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ తరువాత వోడాఫోన్ ఐడియా కూడా టారిఫ్ ప్లాన్ ఛార్జీలు పెంచేసింది. జూలై 3 తరువాత అంటే ఎల్లుండి నుంచి కొత్త టారిఫ్ ప్లాన్స్ అమల్లోకి రానున్నాయి
Read more »
Hybdrid Car vs Electric Car: హైబ్రిడ్ వర్సెస్ ఎలక్ట్రిక్ కార్లలో ఏది మంచిదో ఎలా తెలుసుకోవడంHybrid Cars vs Electric Cars know the difference between these two హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం పెరుగుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగానే కాకుండా పర్యావరణపరంగా కూడా అధిక ప్రయోజనాలు అందిస్తాయి
Read more »
Cheap and Best 7 Seater: అతి తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో లభించే 7 సీటర్ ఫ్యామిలీ కారుRenault triber best family 7 seater car with amazing features lowest price రెనాల్ట్ ట్రైబర్ 7 సీటర్ ఎంపీవీ ఇండియాలో ఇప్పటికే లాంచ్ అయింది. ట్రైబర్ లుక్ కూడా స్టైలిష్‌గా, అత్యాధునిక డిజైన్‌తో ఉంటుంది. ఈ కారులో లార్జ్ గ్రిల్, స్లీక్ హెడ్ ల్యాంప్స్, మస్క్యులర్ బంపర్ ఉన్నాయి.
Read more »
BSNL Offers: జియో, ఎయిర్‌టెల్‌కు దిమ్మతిరిగేలా.. బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్..!BSNL Recharge Offers: ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం కంపెనీలు ప్లాన్‌ల ధరలను భారీగా పెంచడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రత్యామ్నయం లేకపోవడంతో వినియోగదారులు తప్పనిసరి పరిస్థితుల్లో అదే సిమ్‌లను వినియోగించాల్సి వస్తోంది. ఇక ప్రభుత్వ టెలికాం సంస్థ త్వరలోనే 4G సేవలను ప్రారంభించనుంది.
Read more »
