Bandi Sanjay fires on brs and congress: బీఆర్ఎస్, కాంగ్రెస్ లు రెండు కూడా తోడు దొంగల పార్టీలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో రెండు పార్టీలకు చిత్తశుధ్దిలేదన్నారు.
Bandi Sanjay : హరీష్ రావు చేప్తే ఎన్ కౌంటరా.?. జుబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. Bandi Sanjay : హరీష్ రావు చేప్తే ఎన్ కౌంటరా.?. జుబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.
Bandi Sanjay: హరీష్ రావు చేప్తే ఎన్ కౌంటరా..?.. జుబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. Bandi Sanjay: హరీష్ రావు చేప్తే ఎన్ కౌంటరా..?.. జుబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. Bandi Sanjay fires on brs and congress: బీఆర్ఎస్, కాంగ్రెస్ లు రెండు కూడా తోడు దొంగల పార్టీలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో రెండు పార్టీలకు చిత్తశుధ్దిలేదన్నారు.School Holiday Again తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జూబ్లిహిల్స్ ఉపఎన్నికల అంశం ప్రస్తుతం సంచలనంగా మారింది. అన్ని రాజకీయ పార్టీలు ఎలాగైన జూబ్లిహిల్స్ పై తమ జెండాను ఎగరవేయాలని శాయశక్తులు ప్రయత్నిస్తున్నారు. ప్రచారంను కూడా వేగవంతం చేశారు. మరోవైపు జూబ్లిహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ నేపథ్యంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ రామ్ చందర్ రావు ర్యాలీలో పాల్గొన్నారు.ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏకీపారేశారు. అదే విధంగా.. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ని అభివృద్ధి చేయలేదన్నారు. మరోవైపు రెండేళ్లుగా కాంగ్రెస్ కూడా జూబ్లీహిల్స్‌కి ఏం చేయలేదన్నారు. నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య ఘటనలో ఎన్ కౌంటర్ కు గురైన రియాజ్ అంశంపై కూడా మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్ రావు చెప్తే ఎన్‌కౌంటర్ చేస్తారా..?.. అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలను వేధించిన వాళ్లని వదిలేస్తున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కి చిత్తశుద్ధి లేదని, డ్రగ్స్ కేసు, ఫామ్‌హౌస్ కేసు ఏమైందని ఫైర్ అయ్యారు. MIM మెప్పు పొందేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పని చేస్తున్నాయన్నారు. Brs ktr Video: అసలు.. నీతి, రీతి ఏమైనా ఉందా మీకు..?.. దానం నాగేందర్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో.. జూబ్లీహిల్స్‌లో ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి అనుకునే MIM.. ఎందుకు బరిలో లేదన్నారు. దేశమంతా కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగే ఎంఐఎం పార్టీ జూబ్లిహిల్స్ లో ఎందుకు పోటీచేయడంలేదో చెప్పాలన్నారు. బీజేపీని గెలిపిస్తే పెద్దమ్మగుడి కట్టిస్తామన్నారు. అదే విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు బుద్ది చెప్తామన్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.gold priceIndia vs Australia
Jubilee Hills Bypoll Brs Vs Congress Central Minister Bandi Sanjay Telangana Politics Jubilee Hills By Elections Central Minister Kishan Reddy
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
शराबबंदी वाले बिहार में शराब ही शराब... मुंगेर से जमुई तक पुलिस की ताबड़तोड़ छापेमारी, 500 लीटर शराब जब्तBihar Sharab Bandi News: शराबबंदी वाले बिहार में हर जिले में शराब की वैतरणी बह रही। मुंगेर के हेमजापुर थाना की पुलिस ने सोमवार को दीपावली के दिन 275 लीटर देसी शराब बरामद की है। पुलिस ने यह कार्रवाई गुप्त सूचना के आधार पर की। पुलिस को जानकारी मिली थी कि देसी शराब की बड़े पैमाने पर तस्करी होने वाली है। पुलिस ने सिंघिया मानगढ़ रोड पर घेराबंदी कर शराब...
Read more »
संजय निषाद बोले- धनंजय-ब्रजेश सिंह संरक्षक: मोदी-शाह ही राष्ट्रीय नेतृत्व, BJP को मछुआ समाज को जवाब देना होगाUttar Pradesh (UP) Nishad Party Chief Sanjay Nishad Exclusive Interview Update; Follow Dhananjay Singh, Brajesh Singh, Machhua Samaj Latest News On Dainik Bhaskar. निषाद पार्टी के अध्यक्ष और योगी सरकार में मत्स्य मंत्री डॉ.
Read more »
राहुल गांधी वोट चोरी की बात कर रहे थे, लेकिन अब..., जदयू सांसद संजय झा का तीखा प्रहारJDU MP Sanjay Jha Video: जेडीयू के कार्यकारी राष्ट्रीय अध्यक्ष संजय झा ने राहुल गांधी और महागठबंधन Watch video on ZeeNews Hindi
Read more »
'...तर तात्या विंचू तुमचा गळा दाबेल'; संजय राऊतांनी महेश कोठारेंना सुनावलं, 'तुमचे सिनेमे काय BJP...'Sanjay Raut on Mahesh Kothare: ज्येष्ठ अभिनेते आणि दिग्दर्शक महेश कोठारे यांनी आपण भाजपा आणि नरेंद्र मोदींचे भक्त असल्याचं जाहीर केलं आहे. इतकंच नाही तर मुंबई पालिकेत कमळ फुलेल असा विश्वास व्यक्त केला आहे.
Read more »
RG Kar Sanjay Roy: আলমারির ভিতর ভয়ংকর অবস্থায় মিলল ১১-র নাবালিকাকে! আরজি করের আসামী সঞ্জয় রায়ের পরিবারে হাড়হিম ঘটনা...RG Kar Rape case Convicted Sanjay Roy niece found hanging inside Almirah and died
Read more »
Bandi Sanjay: హరీష్ రావు చేప్తే ఎన్ కౌంటరా..?.. జుబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..Bandi Sanjay fires on brs and congress: బీఆర్ఎస్, కాంగ్రెస్ లు రెండు కూడా తోడు దొంగల పార్టీలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో రెండు పార్టీలకు చిత్తశుధ్దిలేదన్నారు.
Read more »
