BRS Party: జూబ్లీహిల్స్‌లో రేవంత్‌ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాలి

Brs Party News

BRS Party: జూబ్లీహిల్స్‌లో రేవంత్‌ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాలి
Balka SumanTelangana BhavanTelangana News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 135 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 71%
  • Publisher: 63%

Lets Punish And Finist To Revanth Reddy With Jubilee Hills: జూబ్లీహిల్స్ ఓటర్లను బెదిరించే విధంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఓటర్లను భయపెట్టలేదని గుర్తుచేశారు.

Lets Punish And Finist To Revanth Reddy With Jubilee Hills : జూబ్లీహిల్స్ ఓటర్లను బెదిరించే విధంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఓటర్లను భయపెట్టలేదని గుర్తుచేశారు.

Sun Transit Effect: శని నక్షత్రంలోకి సూర్యుడి సంచారం.. నవంబర్ నెల ఈ రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చి పెట్టబోతోంది..ఓటమి భయంతో జూబ్లీహిల్స్‌ ప్రచారంలో రేవంత్‌ రెడ్డి ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నాడని.. ఓటర్లను బెదిరించేలా మాట్లాడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మండిపడ్డారు. ఏ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఓటర్లను భయపెట్టలేదని చెప్పారు. బోరబండలో కాంగ్రెస్ వేధింపులు తట్టుకోలేక సర్దార్ అనే బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను బెదిరిస్తున్నారని చెప్పారు.బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోంది. బీఆర్ఎస్ కార్యకర్త రియాజ్ ఇళ్లు కూలగొట్టి దాడి చేశారు. నిరుద్యోగులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తే వారిపై దాడి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్వయంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రేవంత్ రెడ్డిని ఫాలో అవుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ఉన్నారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తిని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ఎన్నికల సంఘం ఎట్లా అనుమతి ఇచ్చింది? బాంబుల మంత్రి బీహార్‌లో మిగిలిన 30 వేల కుక్కర్లను పంచాలని చూస్తున్నారు.'అధికారులు, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఎట్లా ప్రవర్తిస్తున్నారో గుర్తు పెట్టుకుంటున్నాం' అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. హైదరాబాద్‌ను మురికి నగరంగా రేవంత్ రెడ్డి మార్చాడు అని ఆరోపించారు. డీసీపీ మీద దాడులు చేసే పరిస్థితి హైదరాబాద్‌లో వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. ఓటమి భయం రేవంత్ రెడ్డి మాటల్లో కనిపిస్తోందని.. అసహనంతో కేటీఆర్‌ను తిడుతున్నారని చెప్పారు.'చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఉప ఎన్నికల్లో వారం రోజులు ప్రచారం చేయడం తొలిసారి. దండుపాళ్యం ముఠా మొత్తం జూబ్లీహిల్స్‌లో ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైనే రేవంత్‌ రెడ్డి, మంత్రులు దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టాలి' అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తెలిపారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Harmanpreet Kaur: వరల్డ్ క‌ప్ ట్రోఫీని టాటూ వేయించుకున్న హర్మన్ ప్రీత్ కౌర్.. ఇక నుంచి నువ్వు నాతోనే అంటూ ఎమోషనల్Coimbatore gang rape: ఎయిర్ పోర్ట్ వద్ద యువతిపై సాముహిక అత్యాచారం.. నిందితులపై కాల్పులు.. దుమారంగా మారిన ఘటన..Jubilee Hills By Election

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Balka Suman Telangana Bhavan Telangana News Jubilee Hills

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

तेजस्वी बोले- 14 जनवरी को महिलाओं को ₹30 हजार देंगे: माई-बहिन योजना की एकमुश्त राशि मिलेगी; पहले फेज के लिए...तेजस्वी बोले- 14 जनवरी को महिलाओं को ₹30 हजार देंगे: माई-बहिन योजना की एकमुश्त राशि मिलेगी; पहले फेज के लिए...Bihar Vidhan Sabha Election LIVE 2025 Update. Follow NDA Mahagathbandhan Candidate List, BJP JDU RJD Party Latest News, Reports and Updates On Dainik Bhaskar
Read more »

BRS Party: రేవంత్‌ రెడ్డికి భారీ షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి పెద్ద శ్రీశైలం యాదవ్ కుమారుడుBRS Party: రేవంత్‌ రెడ్డికి భారీ షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి పెద్ద శ్రీశైలం యాదవ్ కుమారుడుBig Shock To Revanth Reddy Congress BJP AIMIM Leaders: కాంగ్రెస్‌ పార్టీకి.. రేవంత్‌ రెడ్డికి.. జూబ్లీహిల్స్‌ అభ్యర్థికి భారీ షాక్‌ తగిలింది. ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ పార్టీ దూసుకెళ్తుండగా.. తాజాగా కాంగ్రెస్‌ అభ్యర్థి సోదరుడు గులాబీ కండువా కప్పుకున్నాడు.
Read more »

पूर्णिया में JDU नेता के भाई-भाभी, भतीजी की संदिग्ध मौत: पटना एयरपोर्ट पर तेजप्रताप-तेजस्वी आमने-सामने हुए,...पूर्णिया में JDU नेता के भाई-भाभी, भतीजी की संदिग्ध मौत: पटना एयरपोर्ट पर तेजप्रताप-तेजस्वी आमने-सामने हुए,...Bihar Vidhan Sabha Election LIVE 2025 Update. Follow NDA Mahagathbandhan Candidate List, BJP JDU RJD Party Latest News, Reports and Updates On Dainik Bhaskar
Read more »

रामपुर सांसद की एक शादी पहली रात ही टूटी: दूसरी 15 दिन चली; मौलाना नदवी के 5 निकाह की पूरी कहानीरामपुर सांसद की एक शादी पहली रात ही टूटी: दूसरी 15 दिन चली; मौलाना नदवी के 5 निकाह की पूरी कहानीरामपुर से समाजवादी पार्टी के सांसद और पार्लियामेंट स्ट्रीट मस्जिद के इमाम मौलाना मोहिबुल्ला नदवी चौथी पत्नी रूमाना नदवी से विवाद के बाद से ट्रोल हो रहे हैं। इलाहाबाद हाईकोर्ट ने आदेश दिया कि वह रूमाना को हर महीने 30 हजार रुपए गुजारा-भत्ता दें। इसकेUttar Pradesh (UP) Rampur Samajwadi Party MP Maulana Mohibullah Nadvi Five Wives and Marriage Reality...
Read more »

राहुल के आरोपों पर भाजपा की प्रेस कॉन्फ्रेंस: रिजिजू बोले- हम चुनाव हारने पर रोना-धोना नहीं करते, राहुल का ...राहुल के आरोपों पर भाजपा की प्रेस कॉन्फ्रेंस: रिजिजू बोले- हम चुनाव हारने पर रोना-धोना नहीं करते, राहुल का ...Bharatiya Janata Party Vs Congress; Follow Kiren Rijiju, Rahul Gandhi Election Commission Latest News On Dainik Bhaskar.
Read more »

Chevella Bus Tragedy: చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయమా? రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఆగ్రహంChevella Bus Tragedy: చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయమా? రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఆగ్రహంChevella Bus Tragedy: BRS Party Slams To Revanth Reddy And Konda Vishweshwar Reddy: వికారాబాద్‌ జిల్లా చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాదంపై బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌, బీజేపీలు రాజకీయం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.
Read more »



Render Time: 2026-04-01 22:05:37