AP Kashi Bugga Stampede: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం ఆలయంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆరాధన కోసం ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు.
AP Kashi Bugga Stampede: ఏపీలో ఘోర విషాదం జరిగింది. కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా భక్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Anushka Shetty: ఆ సినిమాలో నటించినందుకు సంవత్సరమంతా ఏడ్చిన అనుష్క శెట్టి.. అలా చేయడం భరించలేకపోయా అంటూ..ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం ఆలయంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆరాధన కోసం ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు అంచనాకు మించి రావడంతో ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 9 మంది చనిపోయారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Tomorrow HolidayAsh Gourd Vastu: ఇంటికి దిష్టి గుమ్మడికాయ కడుతున్నారా? తాతల కాలం నాటి నుంచి వస్తున్న నియమాలు తప్పక తెలుసుకోండి!
Kashi Bugga Temple Tragedy Srikakulam Temple Accident Andhra Pradesh Stampede News
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Karur Stampede Death: കരൂർ ദുരന്തം; മരിച്ച 41 പേരുടെ കുടുംബങ്ങളെ വിജയ് ദത്തെടുക്കുമെന്ന് ടിവികെKarur Stampede Death: ടിവികെ തിരഞ്ഞെടുപ്പ് പ്രചാരണ മാനേജ്മെന്റ് യൂണിറ്റ് ജനറൽ സെക്രട്ടറി അധവ് അർജുനയാണ് ഇക്കാര്യം വ്യക്തമാക്കിയത്
Read more »
Burdwan Station Stampede: বিলম্বিত বোধদয় রেলের! বর্ধমান স্টেশনে পদপিষ্টের ঘটনায় অবশেষে....Eastern Railways GM Reacts on Burdwan Station Stampede
Read more »
Burdwan Station Stampede: আর হুড়োহুড়ি নয়! বর্ধমান স্টেশনে ট্রেন ঢুকবে... চালু নয়া নিয়ম...Eastern railways introduces new rule in Burdwan station to prevent Stampede like situation
Read more »
Karur Rally Stampede: കരൂർ ദുരന്തം: 20 ലക്ഷം വീതം ധനസഹായം നൽകി ടിവികെKarur Rally Stampede: 39 പേരുടെ കുടുംബത്തിനd പണം നൽകിയെന്ന് ടിവികെ വ്യക്തമാക്കി
Read more »
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు మరో వరం.. ఈసారి ఏం ఇచ్చారంటే..?AP Govt Big Gift To Employees EHS Scheme Apply: ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం మరో శుభవార్త ప్రకటించింది. ఇప్పటికే డీఏ పెంచిన ప్రభుత్వం తాజాగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో చాలా ప్రయోజనం కలగనుంది.
Read more »
Weather Alert: Cyclone Montha Devastates South India; North India Hit By Pink Chill, Sikkim Snowfall Red AlertCyclone Montha killed 6 in South India, destroying infrastructure in AP & Telangana. Meanwhile, Pink Chill hits Delhi-NCR & UP as Sikkim receives a snow red alert.
Read more »
