Avika Gor: ప్రియుడ్నిపెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ అవికా గోర్.. ముహుర్తం ఎప్పుడంటే..!

Avika Gor Wedding News

Avika Gor: ప్రియుడ్నిపెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ అవికా గోర్.. ముహుర్తం ఎప్పుడంటే..!
Avika GorActress Avika GorChinnari Pellikuthuru Serial
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 81 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 71%
  • Publisher: 63%

Avika Gor Wedding: అవికా గోర్.. ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు వెంటనే తెలియకపోవచ్చు కానీ.. చిన్నారి పెళ్లికూతురు అంటే మాత్రం టక్కున అందరికీ గుర్తు వస్తుంది. అంతలా ఆ సీరియల్‌తో తెలుగింటి అమ్మాయిగా మారిపోయింది అవికా. ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే..

Avika Gor Wedding : అవికా గోర్. ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు వెంటనే తెలియకపోవచ్చు కానీ. చిన్నారి పెళ్లికూతురు అంటే మాత్రం టక్కున అందరికీ గుర్తు వస్తుంది. అంతలా ఆ సీరియల్‌తో తెలుగింటి అమ్మాయిగా మారిపోయింది అవికా.

Avika Gor Wedding: అవికా గోర్.. ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు వెంటనే తెలియకపోవచ్చు కానీ.. చిన్నారి పెళ్లికూతురు అంటే మాత్రం టక్కున అందరికీ గుర్తు వస్తుంది. అంతలా ఆ సీరియల్‌తో తెలుగింటి అమ్మాయిగా మారిపోయింది అవికా. ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన పర్సనల్ లైఫ్‌లోనూ ముందడుగు వేయబోతుంది. ఈ సెప్టెంబర్ 30న తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది అవికా గోర్.అవికా గోర్.. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో బాగా పాపులర్ అయింది. ఆ ఫేమ్‌తోనే తెలుగు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అవికా గోర్ మొదటి తెలుగు సినిమా ఉయ్యాల జంపాల. ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటించగా, అవికా ఉమా పాత్రలో అందరినీ ఆకట్టుకుంది.ఆ తర్వాత కూడా అవికా గోర్ తెలుగులో కొన్ని సినిమాలు చేసింది కానీ.. అవి పెద్దగా ఆడియన్స్‌ను ఆకర్షించలేదు. ఆ తర్వాత బాలీవుడ్‌ బాట పట్టిన ఈ అమ్మడు.. అక్కడ వరుస అవకాశాలను సంపాదించింది. అయితే అవికా గోర్ త్వరలోనే.. తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోబోతోంది. జూన్‌లోనే ప్రియుడు మిలింద్ చంద్వానీతో అవికా ఎంగేజ్మెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కపుల్ సెప్టెంబర్ 30న పెళ్లి చేసుకోనున్నారు. దీంతో అవికా అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అవికాకు కాబోయే భర్త ఒక సామాజిక కార్యకర్త. అవికా, మిలింద్ 2019లో ఒక కార్యక్రమంలో కలిశారు. ఆ పరిచయం స్నేహంగా మారి, తర్వాత ప్రేమగా మారింది. దాదాపు ఐదేళ్లు డేటింగ్‌లో ఉన్న ఈ కపుల్.. తమ ప్రేమ గురించి ఇంట్లో పెద్దలకు చెప్పగా, వారు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. వారంలోనే ఈ జంట ఏడడుగులు వేయబోతున్నారు. తమ ఫేవరేట్ హీరోయిన్ పెళ్లి కోసం ఫ్యాన్స్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 7th Pay Commission DA Hike 2025: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. డీఏ 3 శాతం పెంచితే జీతం ఎంత పెరుగుతుంది..? పూర్తి లెక్కలు ఇవిగో..!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Avika Gor Actress Avika Gor Chinnari Pellikuthuru Serial Heroine Avika Gor Avika Gor Boy Friend Milind Chandwani Milind Chandwani Avika Milind Chandwani Avika Gor Marriage Chinnari Pellikuthuru Avika Gor Wedding On September 30

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

अमेजन के फाउंडर जेफ बेजोस की दूसरी शादी आज: 55 साल की गलफ्रेंड सांचेज से इटली के वेनिस में वेडिंग सेरेमनी; ...अमेजन के फाउंडर जेफ बेजोस की दूसरी शादी आज: 55 साल की गलफ्रेंड सांचेज से इटली के वेनिस में वेडिंग सेरेमनी; ...Amazon Founder Jeff Bezos Lauren Sanchez Wedding Update; Follow Bezos Venice Wedding Photos, Guest List, Invitation Card Latest News On Dainik Bhaskar.
Read more »

Jeff Bezos Wedding: शादी के बंधन में बंधे 61 साल के जेफ बेजोस, 55 साल की इस महिला पर आया दिलJeff Bezos Wedding: शादी के बंधन में बंधे 61 साल के जेफ बेजोस, 55 साल की इस महिला पर आया दिलJeff Bezos Wedding with Lauren Schanzes in italy Jeff Bezos Wedding: शादी के बंधन में बंधे 61 साल के जेफ बेजोस, 55 साल की इस महिला पर आया दिल
Read more »

Sergio Gor: कौन हैं सर्जियो गोर? भारत में अमेरिका के नए राजदूत नियुक्त; मस्क ने इन्हें बताया था 'सांप'Sergio Gor: कौन हैं सर्जियो गोर? भारत में अमेरिका के नए राजदूत नियुक्त; मस्क ने इन्हें बताया था 'सांप'अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने अपने करीबी सर्जियो गोर (38 वर्षीय) को भारत में अमेरिका का नया राजदूत नियुक्ति किया है। सर्जियो गोर अभी व्हाइट हाउस में राष्ट्रपति निजी कार्यालय के निदेशक पद पर
Read more »

Sergio Gor: टैरिफ वार के बीच सर्जियो गोर बने भारत में अमेरिका के नए राजदूत, राष्ट्रपति ट्रंप ने किया एलानSergio Gor: टैरिफ वार के बीच सर्जियो गोर बने भारत में अमेरिका के नए राजदूत, राष्ट्रपति ट्रंप ने किया एलानSergio Gor becomes the new US ambassador to India, President Trump announced Sergio Gor: टैरिफ वार के बीच सर्जियो गोर बने भारत में अमेरिका के नए राजदूत, राष्ट्रपति ट्रंप ने किया एलान
Read more »

Sergio Gor Profile: डोनाल्ड ट्रंप ने जिसे भारत का राजदूत बनाया वह उनके दिल के अजीज, जानें कैसा है उनका करियरSergio Gor Profile: डोनाल्ड ट्रंप ने जिसे भारत का राजदूत बनाया वह उनके दिल के अजीज, जानें कैसा है उनका करियरknow who is Sergio Gor and his Profile Sergio Gor Profile: डोनाल्ड ट्रंप ने जिसे भारत का राजदूत बनाया वह उनके दिल के अजीज, जानें कैसा है उनका करियर विदेश
Read more »

Woman Marries Two Brothers: দ্রৌপদী পরম্পরায় ২ ভাইকে বিয়ে করেছিলেন হিমাচলের সুনীতা! ২ মাস না কাটতেই ভয়ংকর অভিশাপ সংসারে...Woman Marries Two Brothers: দ্রৌপদী পরম্পরায় ২ ভাইকে বিয়ে করেছিলেন হিমাচলের সুনীতা! ২ মাস না কাটতেই ভয়ংকর অভিশাপ সংসারে...Tragic Loss for Himachal Brothers who marries one woman After Unique Wedding Ceremony
Read more »



Render Time: 2026-04-02 18:23:11