ttd on anchor shiva jyothi aadhaar card row: యాంకర్ శివజ్యోతి వివాదంను సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ఘటనపై టీటీడీ తాజాగా క్లారిటీ ఇచ్చింది. కొంత మంది మీడియా ప్రతినిధులు టీటీడీ వారిని ఈ విషయంపై సంప్రదించగా దీనిపై అసలు విషయంను అధికారులు వెల్లడించారు.
ttd on anchor shiva jyothi aadhaar card row: యాంకర్ శివజ్యోతి వివాదంను సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ఘటనపై టీటీడీ తాజాగా క్లారిటీ ఇచ్చింది. కొంత మంది మీడియా ప్రతినిధులు టీటీడీ వారిని ఈ విషయంపై సంప్రదించగా దీనిపై అసలు విషయంను అధికారులు వెల్లడించారు.
ఫెమస్ యాంకర్ శివజ్యోతి ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో క్యూలైన్ లలో ఆమె తన భర్తతో చేసిన కామెంట్స్ పెను దుమారంను రాజేశాయి. తిరుమలలో లైన్ లలో ప్రసాదం అడుక్కుంటున్నామని కాస్లీ బిచ్చగాళ్లం తామేనంటూ కూడా యాంకర్ శివజ్యోతి నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఈక్రమంలో ఈ నోటి దూల వ్యాఖ్యలు కాస్త వివాదంగా మారడంతో దీనిపై శ్రీవారి భక్తులు సీరియస్ అయ్యారు. అంతే కాకుండా.. శివజ్యోతిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. దీనిపైసోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కూడా చేశారు. మరోవైపు తన వ్యాఖ్యలపై శివజ్యోతి దిగోచ్చారు. ఒక వీడియోలో మాట్లాడుతూ.. తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తనకు కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి అంటే అమితమైన భక్తి అని, తాను ఏడువారాల శనివార వ్రతం కూడా చేశానని చెప్పుకొచ్చారు.ఈ రోజు స్వామి దయవల్ల పెళ్లైన ఇన్నాళ్లకు గర్భందాల్చినట్లు చెప్పుకొచ్చారు. మొత్తంగా తిరుమల లడ్డుపై తన వ్యాఖ్యల పట్ల చాలా పశ్చాత్తపం వ్యక్తం చేస్తున్నానని, సారీ కూడా చెప్పారు. అయితే.. ఈ క్రమంలో శివజ్యోతి వివాదంలో ఆమె ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసిందని సరికొత్త రచ్చ తెరమీదకు వచ్చింది. యాంకర్ శివజ్యొతి వ్యాఖ్యల మూలంగా టీటీడీ సీరియస్ అయ్యిందని ఆమె ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా శ్రీవారిని దర్శించుకోకుండా టీటీడీ ఆధార్ కార్డును బ్లాక్ చేసిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. భక్తుల మనోభావాలు దెబ్బతినడం, ఇలాంటి ఘటనలు మరోసారిజరక్కుడదని టీటీడీ ఈ విధంగా కఠినంగా నిర్ణయం తీసుకుందని జోరుగా ప్రచారం జరిగింది.అయితే.. తాజాగా.. ఈ వార్తలలో నిజంలేదని విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో యాంకర్ శివజ్యోతి అంశాన్ని కొన్ని మీడియా ప్రతినిధులు టీటీడీ వారి దగ్గరకు తీసుకెళ్లారు. అంతేకాకుండా.. ఈ ఆధార్ కార్డు బ్యాన్ అంశంపై టీటీడీ వారిని సంప్రదించారు. ఈ క్రమంలో టీటీడీ వారు..యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును బ్లాక్ చేయలేదని స్పష్టం చేశారు. అదంతా ఫెక్ వార్తలని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు అంటూ కొట్టిపారేశారు. ఆమె వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారని కూడా మాట్లాడారు. ఈ క్రమంలో కొంత మంది పనిగట్టుకుని మరీ ఫెక్ వార్తలు ప్రచారం చేశారని, దీన్ని నమ్మోద్దని టీటీడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ ఫెక్ రూమర్స్ కు మాత్రం ప్రస్తుతం ఫుల్ స్టాప్ పడినట్లైంది. Gold: ప్రతినెలా చిట్టీ కట్టి బంగారం కొనడం మంచిదా? లేదంటే లోన్ తీసుకుని బంగారం కొంటే లాభమా?
Tirumala Tirupati TTD News Anchor Shiva Jyothi Controversy Tirumala Laddu Shiva Jyothi Aadhaar Ban Row Vaikunta Ekadashi Shiva Jyothi Tirumala Darshan
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Aadhaar Card BIG Updates: SIR-আবহেই বড় বদল! একেবারে আমূল পাল্টে যাচ্ছে আধার কার্ড! এখন থেকে কার্ডে আর থাকবে না আপনার...ডিসেম্বরেই...New Aadhaar Card Aadhaar Card latest Update Address Date of birth to be removed from Aadhaar card What is this UIDAIs new rule big news
Read more »
Shiva Jyothi: పెద్ద వివాదంలో యాంకర్ శివజ్యోతి.. ఏకంగా తిరుమల ప్రసాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. భగ్గుమన్న హిందూ సంఘాలు..Shiva Jyothi controversy on Tirumala laddu prasadam: తిరుమల లడ్డులో ఉన్న రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం మేమేనంటూ యాంకర్ శివజ్యోతి శ్రీవారి పవిత్రమైన ప్రసాదంను అపహాస్యం చేసేలా మాట్లాడింది. దీనిపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి.
Read more »
Shiva Jyothi: నన్ను క్షమించండి నేను చేసింది తప్పే.. తిరుమల ప్రసాదం వివాదంపై స్పందించిన శివజ్యోతిShiva Jyothi: యాంకర్ శివజ్యోతి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ గా ఆమె తిరుమల ప్రసాదంపై చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి. ప్రసాదం అడుక్కుంటున్నాం అంటూ ఆమె చేసిన కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Read more »
News Anchor mysterious death: বিয়ের বাকি ১০ দিন, রহস্যমৃত্যু তরুণী নিউজ অ্যাঙ্করের! নিউজরুমেই মিলল দেহ, নোটে লেখা...News Anchor mysterious death: News Anchor Found Hanging Inside Newsroom Weeks Before Her Wedding
Read more »
Shiva 4K Collections: నాగార్జున ‘శివ’ 4K రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్.. సీనియర్ హీరోల్లో నాగార్జున సరికొత్త రికార్డు..Shiva 4K Re Release Total Box Office Collections: గత కొన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ ల ట్రెండ్ పెరిగింది. ఆయా హీరోలకు సంబంధించిన బ్లాక్ బస్టర్ చిత్రాలను సరికొత్త టెక్నాలజీలో అప్ గ్రేడ్ చేసి మరి రీ రిలీజ్ చేస్తున్నారు.
Read more »
