పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు ఆన్‌లైన్ విధానం

NEWS News

పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు ఆన్‌లైన్ విధానం
PANCAYATIRAJONLINESERVICES
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 27 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి సీతక్క ఆన్‌లైన్ విధానం ద్వారా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయనున్నారు. \ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో ఉద్యోగుల సర్వీస్ అంశాల్లో ఎదురవుతున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని నిర్ణయించింది. ఈ విధానం ప్రకారం ప్రతి నెల రెండో, నాలుగో శుక్ర వారాల్లో మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు వరకు.. ఓ గంట పాటు ఉద్యోగుల సమస్యలపై ఆన్‌లైన్ సమావేశం నిర్వహిస్తారు.

పంచాయతీ రాజ్ శాఖ ఇచ్చే వెబ్ లింక్ ద్వారా సమస్యలున్న ఉద్యోగులు జాయిన్ అయ్యి తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావచ్చు. \ పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేస్తారు. సమస్యలు ఉన్న ఉద్యోగులు, ఏవైనా పత్రాలు సమర్పించదల్చుకుంటే ప్రత్యేక మెయిల్ ఐడీని, వాట్సాప్ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానం ద్వారా ఉద్యోగ సమస్యలను పరిష్కరించడం ద్వారా ఎంతో సమయం, శ్రమ వ్యయం ఆదా అవుతుంది. అటు ఉన్నతాధికారులు సైతం శాఖ పరమైన అంశాలపై ఫోకస్ పెట్టే వెసులుబాటు ఉంటుంది. తద్వారా పంచాయతీ రాజ్ శాఖ వేగవంతంగా అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతుంది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

PANCAYATIRAJ ONLINE SERVICES GOVERNMENT ISSUES

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Telangana Sarvapindi Recipe: చలికాలంలో ఇలా చేసుకుని తింటే..వాహ్హ్ అనాల్సిందేTelangana Sarvapindi Recipe: చలికాలంలో ఇలా చేసుకుని తింటే..వాహ్హ్ అనాల్సిందేTelangana Sarvapindi Recipe: తెలంగాణ శైలి సర్వపిండి తయారీ విధానం, వడ్డించే సిఫార్సులు, చలికాలంలో వేడివేడిగా వండుకునే సర్వపిండి ఆరోగ్య ప్రయోజనాలు.
Read more »

తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితితెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితితెలంగాణలో రాత్రి నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లగా మారిపోయింది. వాతావరణ శాఖ జాగ్రత్త హెచ్చరించింది.
Read more »

బడ్జెట్ ప్లాన్‌తో బాగా ఆర్థికంగా సిద్ధమయ్యండిబడ్జెట్ ప్లాన్‌తో బాగా ఆర్థికంగా సిద్ధమయ్యండిఈ వార్తలో, 50:30:20 నియమం ద్వారా సేవింగ్స్ చేసుకునే విధానం వివరించబడింది. ఆర్థిక ప్లానింగ్‌లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
Read more »

ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోందిఏపీ, తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోందిఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రత తగ్గుతోంది. వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
Read more »

ఐటీ నోటీసులు వచ్చేలా ఉంటే? బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌పై ఉత్తర్వులుఐటీ నోటీసులు వచ్చేలా ఉంటే? బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌పై ఉత్తర్వులుఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ పరిమితి, డిపాజిట్‌, పాన్‌ కార్డు నమోదు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, ప్రాపర్టీ కొనుగోలు
Read more »

Aadhar Card: మీ ఆధార్‌ కార్డుపై ఎన్ని సిమ్‌ కార్డులు లింక్‌ అయి ఉన్నాయి? ఇలా చెక్‌ చేసుకోండి..Aadhar Card: మీ ఆధార్‌ కార్డుపై ఎన్ని సిమ్‌ కార్డులు లింక్‌ అయి ఉన్నాయి? ఇలా చెక్‌ చేసుకోండి..Sim Cards Linked With Aadhar Card: ఆధార్‌ కార్డు మన దేశంలో ఏ చిన్న పని పూర్తి చేయాలన్నా తప్పకుండా ఉండాల్సిందే. అయితే, ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు పెరుగుతున్నాయి.
Read more »



Render Time: 2026-04-02 21:35:39